బ్రాడీపేటలో కూలిపోయిన చెట్టు

బ్రాడీపేటలో కూలిపోయిన చెట్టు

GNTR: నగరంలోని బ్రాడీపేటలో భారీ వర్షం, గాలి ఉధృతి వల్ల శనివారం సాయంత్రం ఓ పెద్ద చెట్టు నేలకొరగింది. మెయిన్ రోడ్డు కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.