నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఒక్క ఎకరా కూడా ఎండకుండా సాగునీరు అందిస్తాం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్
➢ లేడీ డాన్ అరుణ బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా
➢ గూడవల్లూరులో సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
➢ వీరంపల్లిలో కంటైనర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి