VIDEO: విద్యార్థుల దాహం తీర్చిన ఎమ్మెల్యే

VIDEO: విద్యార్థుల దాహం తీర్చిన ఎమ్మెల్యే

CTR: GD నెల్లూరు మండలం నెల్లెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ పర్యటించారు. ఆయనకు విద్యార్థులకు త్రాగునీరు సౌకర్యం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందిచిన ఆయన నూతన బోరు మంజూరు చేశారు. సోమవారం నూతన బోరును వేయించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.