నేడు జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన

నేడు జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన

NLR: వెంకటాచలం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించనునట్లు ఆయన కార్యాలయం సిబ్బంది ఆదివారం తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.