VIDEO: ఆలయంలో బోనాలు సమర్పిస్తున్న భక్తులు

VIDEO: ఆలయంలో బోనాలు సమర్పిస్తున్న భక్తులు

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. అమ్మవారికి ఇష్టమైన బోనాలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.