సైన్యాన్ని విమర్శించిన ప్రొఫెసర్ సస్పెన్షన్

ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న భారత సైన్యాన్ని విమర్శిస్తూ తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కాట్టాన్‌కొళత్తూర్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న లోరా అనే ప్రొఫెసర్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఇందుకు ఆమెను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.