VIDEO: బలహీనవర్గాల ఆరాధ్య దైవం అంబేద్కర్

VIDEO: బలహీనవర్గాల ఆరాధ్య దైవం అంబేద్కర్

BDK: దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అంబేద్కర్ అని DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను ఇవాళ ఘనంగా నిర్వహించారు.