VIDEO: అయేషా ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు

VIDEO: అయేషా ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు

NZB: బోధన్ పట్టణంలోని 24వ వార్డు హనుమాన్ టెక్ది కాలనీలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అయేషా ఫాతిమా బోరు భావి వేయించారు. కాలనీ ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ సుధారాణి రవీందర్ యాదవ్ అయేషా ఫాతిమాకు కృతజ్ఞతలు తెలిపారు.