చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

SDPT: ఏప్రిల్ 11, 2026 సాయంత్రం జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రామ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన కేసులో దుద్దెడ గ్రామానికి చెందిన నర్సింహులు, ప్రవీణ్, రవితేజ, శేఖర్‌లను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి చైన్, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. 200కుపైగా సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు.