సమ్మక్క-సారక్క వర్సిటీ అభివృద్ధికి మరో అడుగు

సమ్మక్క-సారక్క వర్సిటీ అభివృద్ధికి మరో అడుగు

ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో HYDలోని IITH గిరిజన వర్సిటీతో అవగహన ఒప్పందం కుదిరింది. విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్యను అందించేలా ప్రణాళికలు రూపొందించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే CS, AI వంటి కోర్సులను IIT సహకారంతో ప్రారంభంకానున్నట్లు మంత్రి తెలిపారు.