తెలంగాణపై వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో పవన్

తెలంగాణపై వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో 'TelanganaLovesPawankalyan' అనే హ్యాష్ ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్‌తో తెలంగాణ ప్రజల కోసం పవన్ చేసిన పనులను, పోరాటాలను జనసేన అభిమానులు గుర్తుచేశారు.