సెలవులు రద్దు: DEO

సెలవులు రద్దు: DEO

KDP: సెలవులు రద్దుపై కడప డీఈవో షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. నవంబర్, డిసెంబర్ 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూల్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ మూడు సెలవులను వర్కిండ్ డేస్‌గా ప్రకటించారు.