VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

ASF: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ CI బాలాజీ వరప్రసాద్ తెలిపారు. గుండి ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా వేర్వేరుగా 2 ట్రాక్టర్లు పట్టుబడ్డాయన్నారు. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి, యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.