కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
★ ఆర్టీసీ ఛైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
★ కరీంనగర్ LMD మానేరు రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
★ కరీంనగర్ సుభాష్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి