జూబ్లీహిల్స్ ముఖ చిత్రం మార్చే బాధ్యత కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే
NLG: జూబ్లీహిల్స్ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో రహమత్ నగర్ డివిజన్‌లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.