యువత క్రమశిక్షణతో సాధన చేయాలి: గోపిచంద్

యువత క్రమశిక్షణతో సాధన చేయాలి: గోపిచంద్

RR: నందిగామ మండల పరిధిలోని కన్హ శాంతి వనంలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులను నేషనల్ బ్యాడ్మింటన్ చీఫ్ గోపీచంద్ అందించారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత క్రమశిక్షణతో సాధన చేయాలని, అప్పుడే విజయం వరిస్తుందన్నారు.