ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ MLA

WGL: రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ హాసన్‌పర్తి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవం, కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గౌడన్నల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో ఆరూరి రమేష్ పాల్గొన్నారు.