VIDEO: కేజీహెచ్‌లో అంధకారంపై వైద్య ఆరోగ్య శాఖ సీరియస్
VSP: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని అయిన విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి అంధకారమైన విషయం తెలిసిందే. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ సీరియస్ అయింది. కనీసం జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుకోకపోతే ఎలా అని ప్రశ్నించినట్టు తెలిసింది.