VIDEO: ‘ఆదోనిలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి’
KRNL: దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నామని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. NDA కూటమి ప్రభుత్వంతో ఏపీకు సుమారు 25% పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఓర్వకల్లు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆదోని పరిధిలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.