VIDEO: జంట జలాశయాలకు పెరుగుతున్న వరద

VIDEO: జంట జలాశయాలకు పెరుగుతున్న వరద

RR: జంట జలాశయాలకు వరద పెరుగుతోంది. దీంతో హిమాయత్‌సాగర్‌ 4గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3854 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1761.85 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్‌కు 900 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ప్రస్తుత నీటిమట్టం 1786.45 అడుగులుగా ఉంది.