జియో యూజర్లకు బంపర్ ఆఫర్

జియో యూజర్లకు బంపర్ ఆఫర్

న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 3,599తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఏడాది పాటు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. దీనితో పాటు వినియోగదారులకు రూ. 35,100 విలువైన Google Gemini Pro ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.