నూతన జేసీని కలిసిన ఆర్డీవో
E.G:నూతన జాయింట్ కలెక్టర్‌గా వై. మేఘ స్వరూప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న జేసీ చిన్న రాముడు బదిలీపై వెళ్లారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్‌లో నూతన జాయింట్ కలెక్టర్ స్వరూప్‌ను కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి, పుష్ప గుచ్చం అందజేశారు.