వెస్ట్ పోలీస్ సబ్ డివిజన్‌లో వార్షిక తనిఖీ

వెస్ట్ పోలీస్ సబ్ డివిజన్‌లో వార్షిక తనిఖీ

GNTR: వెస్ట్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గురువారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, నేర నిరోధక చర్యలు బలోపేతం చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేసి, నిందితులకు శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు.