ప్రేమ్ సింగ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రేమ్ సింగ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MDK: రామాయంపేట మండలం జమ్లా తండాలో శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తే ప్రేమ్ సింగ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రేమ్ సింగ్ మహారాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.