'కీచక కరస్పాండెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'

కోనసీమ: రాయవరం మండలం మాచవరంలో మైనర్ బాలికను గర్భవతి చేసిన కీచక కరస్పాండెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్గదర్శి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.