మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం: ఎస్పీ

మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం: ఎస్పీ

SRD: జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందని ఎస్పీ పారితోష్ పంకజ్ హెచ్చరించారు. ఎవరైనా గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా, సాగు చేసినా సంగారెడ్డి S-Nab నంబర్ 8712656777కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.