మొదటి ప్రయత్నంలో 4 బ్యాంకు ఉద్యోగాలు

మొదటి ప్రయత్నంలో 4 బ్యాంకు ఉద్యోగాలు

VZM: బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీకి చెందిన కె. భానుప్రకాశ్ మొదటి ప్రయత్నంలో 4 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టీ పూర్తి చేసి రిలీవ్ అయిన నాలుగు నెలల్లో మొదటి ప్రయత్నంలోనే 4 ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.