'ఆర్మీ జవాన్‌ను కోల్పోవడం బాధాకరం'

'ఆర్మీ జవాన్‌ను కోల్పోవడం బాధాకరం'

NDL: జమ్ము కాశ్మీర్‌లో హవాల్దార్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో పగిడ్యాల మండలం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ తిక్క స్వామి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం జవాన్ అంతిమ యాత్రలో పాల్గొన్ని నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న తిక్క స్వామి మృతి చాలా బాధాకరమని పేర్కొన్నారు.