610 కిలోల కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం

610 కిలోల కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం

TG: HYD ముషీరాబాద్ బాపూజీనగర్‌లోని A-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌ లో 610 కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని షేక్ షకీల్ పాడైన చికెన్‌ను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాంసం దుర్వాసన రావడంతోపాటు, ఎలుకలు, పిల్లులు సంచరించే అత్యంత అపరిశుభ్ర ప్రాంతంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.