VIDEO: వైభవంగా సీతారాముల తెప్పోత్సవం

VIDEO: వైభవంగా సీతారాముల తెప్పోత్సవం

NRML: కడెం మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెప్పోత్సవం కార్యక్రమాన్ని అర్చకులు నీరజ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను కడెం ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లి గోదావరి నీటితో సీతారాములను అభిషేకించారు.