కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు
NGKL: ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలమూరు ప్రాజెక్టులకు దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. దీనిలో బాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు చేపట్టనున్నారు. ఉప కాల్వల నిర్మాణానికి కొత్తగా 100 ఎకరాల భూసేకరణ, పెండింగ్ భూసేకరణకు రూ.60 కోట్లు వెచ్చించనున్నారు. పాతబిల్లులు రూ.200 కోట్లు చెల్లించనున్నారు.