కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
★ సర్కారు పనితీరుకు ఇందిరమ్మ ఇళ్లు గీటురాయి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
★ అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అశోక్ కుమార్
★ సిరిసిల్లలో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అర్బస్ అనే యువకుడు