VIDEO: అయినవిల్లి మండలంలో చలి పంజా

VIDEO: అయినవిల్లి మండలంలో చలి పంజా

కోనసీమ: అయినవిల్లి మండలంలో చలి పంజా విసురుతుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి మంచు దట్టంగా పట్టి విపరీతమైన చలి వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వేకువ జామునే పొలాలకు రైతులు మంచుతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండు రోజుల నుంచి చలి ఎక్కువగా పెడుతుండడంతో రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.