నేటి నుంచి పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల

నేటి నుంచి పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల

అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు గురువారం 11 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్స్‌యాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. www.bse.ap.gov.in, స్కూల్ ఎడ్యుకేషన్ యాప్, LEAP నుంచి సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.