మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్

మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్

HYD: రూ.5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూమిని కేవలం రూ.4 వేల-5 వేల కోట్లకు అమ్మేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు అవి 4,740 ఎకరాలు మాత్రమే అని అబద్ధాలు చెప్తున్నారని, అవి 9,292 ఎకరాల భూములు అని నేను నిరూపిస్తా బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రికి సవాల్ విసిరారు.