టీమిండియా కెప్టెన్‌గా రిషభ్ పంత్
సౌతాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టుకు శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. తొలి టెస్టులో గాయపడిన గిల్ ఇంక పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడికి రెండో టెస్టులో విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు.