'పల్లె ప్రజలను చూసి పట్టణవాసులు బుద్ధి తెచ్చుకోవాలి'

'పల్లె ప్రజలను చూసి పట్టణవాసులు బుద్ధి తెచ్చుకోవాలి'

NZB: ఉదయాన్నే ఆర్మూర్ సొంత గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లెలను చూసి.. పట్టణవాసులు సిగ్గుపడాలని ఆయన పేర్కొన్నారు. పల్లెల్లో వృద్ధులు సైతం క్యూలైన్లలో నిలబడి ఓట్లేస్తుంటే. పట్టణాల్లో మాత్రం పోలింగ్ రోజు హాలీడే దొరికిందని సంబరపడిపోయి ఫౌమ్‌హౌస్‌లలో సంబరాలు చేసుకుంటారని మండిపడ్డారు.