ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన భారీ వర్షం
* ఉమ్మడి జిల్లాలో ఉగ్ర రూపం దాల్చిన వాగులు, వంకలు
* వరద నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
* అత్యాచార ఘటనలో పరారైన నిందితుడు మల్కాపూర్‌లో అరెస్ట్