'విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

'విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

NRML: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని దస్తూరాబాద్ మండల విద్యాధికారి టీ. గంగాధర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వంట గదిని, గోదాంలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వంటగదిని, గోదాంలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.