సిలిండర్ పేలి మహిళ మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

సిలిండర్ పేలి మహిళ మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

HYD: మధురానగర్‌లో ఇవాళ ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి సోనూ బాయి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.