VIDEO: 'సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దు'

VIDEO: 'సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దు'

SRPT: ఇంటర్నెట్ వాడకంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట సైబర్ సెక్యూరిటీ వింగ్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై పరమేశ్ సూచించారు. మెల్లచెరువు మండల రామాపురం ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలు, షీ టీమ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిచితులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని, బ్లూ లింకులను క్లిక్ చెయ్యవద్దని సూచించారు.