VIDEO: 'రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

VIDEO: 'రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

BDK: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు, పూసలతండా గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి ధ్వంసమైన పంటలను పరిశీలించారు. ధ్వంసమైన మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.50 వేలు అందజేయాలని ప్రభుత్వాని కోరారు.