9 పరీక్షా కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
AKP: నర్సీపట్నం మండలంలో పదో తరగతి పరీక్షలు తొమ్మిది సెంటర్లో నిర్వహిస్తున్నామని ఎంఈవో నాగేంద్ర తెలిపారు. మండలంలో మొత్తం 2115 మంది విద్యార్థులు విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 1136 మంది బాలురు, 979 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.