ఆకివీడు: అనాథను అని చెప్పి 7.50 లక్షల చోరీ

ఆకివీడు: అనాథను అని చెప్పి 7.50 లక్షల చోరీ

పశ్చిమ గోదావరి: ఆకివీడు మండలం మండపాడుకి దుర్గ ప్రసాద్ ఇంటికీ ఈ నెల 20వ తేదీన అనాథను, ఆకలి వేస్తుంది అని ఓ కుర్రాడు వచ్చాడు. దీంతో జాలి వేసి అప్పటి నుండి తమ దగ్గరే ఉంచుక్కనమని, సోమవారం పనిమీద బయటకి వెళ్తూ ఇంటికి తాళం వేసి వెళ్లగా, తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగుల గొట్టి బీరువాలోనీ 7.50 లక్షల నగదు చోరీ చేసి పారిపోయాడని పోలీస్‌లకు తెలిపారు.