అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు గడువు పెంపు

SRPT: యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా టాటా టెక్నాలజీ సాకారంతో యువత అధునాతన ఇండస్ట్రీ 4.0 కోర్సులను ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. హుజూర్నగర్లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2025-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల గడువును ఈనెల 28 వరకు పెంచడం జరిగిందన్నారు.