సర్పంచ్ అభ్యర్థి స్రవంతిపై కేసు నమోదు

సర్పంచ్ అభ్యర్థి స్రవంతిపై కేసు నమోదు

SDPT: అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నాగుల స్రవంతి పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి 44 మందికి మద్యం పంచుతున్నారన్న సమాచారం మేరకు ఎన్నికల ఫ్లైయింగ్ స్కార్డ్ సంఘటన స్థలానికి చేరుకొని పంపిణీకి సిద్ధంగా ఉంచిన 68 రాయల్ స్టాగ్ బాటిల్స్, 39 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాగుల స్రవంతితో పాటు 44 మందిపై కేసు నమోదు చేసినారు.