BNRKS మండల కమిటీ సమావేశం

BNRKS మండల కమిటీ సమావేశం

HNK: కాజీపేట మండలం BNRKS మండల కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాలేశ్వరపు రాజేందర్, కోశాధికారి జెర్రీ పోతుల బిక్షపతి, మండల అధ్యక్షుడు చిక్కుడు సాయిలు పాల్గొన్నారు. కార్మికులు సంఘటితమై ఐక్యమత్యంతో ఉండాలని వారు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.