VIDEO: 'చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు ఏప్పుడు..?'

VIDEO: 'చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు ఏప్పుడు..?'

GDWL: చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని వెంటనే వర్తింపజేయాలని లేదంటే మా ఆందోళన తీవ్రతరం అవుతుందని రాజోలి చేనేత కార్మిక సంఘం నేతలు శ్రీనివాసులు, శివప్రసాద్, మంజునాథ్‌లు డిమాండ్ చేశారు. ఇవాళ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహం వద్ద వారు ఆందోళన చేశారు. రుణమాఫీతో పాటుగా చేనేత భరోసా, జియో ట్యాగింగ్ ఇవ్వాలన్నారు.