VIDEO: కలెక్టరేట్ వద్ద వైసీపీ మైనార్టీ నేతల నిరసన

VIDEO: కలెక్టరేట్ వద్ద వైసీపీ మైనార్టీ నేతల నిరసన

కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద కృష్ణాజిల్లా వైసీపీ మైనార్టీ నేతలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని అన్నారు. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.