ఆసక్తికరంగా రాజ్‌కుమార్ కొత్త సినిమా ట్రైలర్
రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన 'టోస్టర్' చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 15న విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో రాజ్‌కుమార్ విపరీతమైన పిసినారి భర్తగా కనిపిస్తుండగా, ఒక సాధారణ టోస్టర్ చుట్టూ వీరి కథ తిరుగుతుంది.